ఈరోజు ఘట్కేసర్ సర్కిల్ L కన్వెన్షన్ లో

ఈరోజు ఘట్కేసర్ సర్కిల్ L కన్వెన్షన్ లో

ఈరోజు ఘట్కేసర్ సర్కిల్ L కన్వెన్షన్ లో కాంట్రాక్టర్ శ్యామల ముత్యాలు గారి కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ గారు. ఘట్కేసర్ సహకార సంఘం మాజీ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి గారు. జేఈసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి గారు. మాజీ వార్డ్ సభ్యులు సోమసాని రమేష్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండి సిరాజ్. బానుక నవీన్. లక్ష్మయ్య. బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
వెంకటాపూర్, : లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన తండ రమేష్, తండ యాదగిరి, తండ శ్రీనివాస్ తల్లి తండ రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం బీఆర్ఎస్...
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ
మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ పదవి మైనార్టీ యువతకు కేటాయించాలి
చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
జోగిపేటలో ఎస్సీ బాలికల హాస్టల్ లో భోజనం వికటించి విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత