హుస్నాబాద్ 13వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం

వార్డు ప్రజలు వినియోగించుకోవాలి కౌన్సిలర్ బొల్లి శ్రీనివాస్

హుస్నాబాద్ 13వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం

హుస్నాబాద్ :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో బస్తి దవాఖాన వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతొ ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా పథకం వర్తింపు కార్యక్రమం మున్సిపల్ అధికారులు నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బొల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా 13వ వార్డులో ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకురావాలని ఆన్లైన్ చేయించుకోవాలని వాటి ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో 13వవార్డు కౌన్సిలర్ బొల్లిశ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్ నీలి రాజమౌళి, వార్డు ఆర్పి చామంతుల యశోద, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ