రోడ్డు ప్రమాద మృతురాలి కుటుంబానికి రేణికుంట్ల ప్రవీణ్ పరామర్శ
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన గోపు రాంచెందర్ కుమార్తె ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, చిన్నబుదా మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి, దొంగల రాజేశం, బొప్పు అర్జయ్య, అచ్చ సత్తయ్య, కుశ్నపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 14:14:56
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
