ఘనంగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
అడ్డగూడూరు : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలను సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భారతమ్మ, గూడెపు పాండు, గూడెపు నాగరాజు, ఉపసర్పంచ్ కంబాల వీరయ్య, రాజేష్, షకీల్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Views: 76
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 14:14:56
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
