ఆర్యవైశ్య బెల్లంపల్లి డివిజన్ ఎన్నికల కన్వీనర్‌గా రేణికుంట్ల శ్రీనివాస్

ఆర్యవైశ్య బెల్లంపల్లి డివిజన్ ఎన్నికల కన్వీనర్‌గా రేణికుంట్ల శ్రీనివాస్

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి డివిజన్‌లోని పట్టణ, మండల ఆర్యవైశ్య సంఘాల ఎన్నికల నిర్వహణకు మాజీ జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల శ్రీనివాస్ను కన్వీనర్‌గా నియమించారు. మంచిర్యాలలో జరిగిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు సభ్యత్వాన్ని పెంచేందుకు కృషి చేయాలని కమిటీకి సూచించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి ముక్తా శ్రీనివాస్, ప్రత్యేక సలహాదారు నలుమాసు కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్