రేషన్‌కార్డు లబ్దిదారులు ఈకేవైసీ చేసుకోవడానికి సదావకాశం

బోడుప్పల్ : మేడిపల్లి మండల పరిధిలోని రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈ నెల 30వ తేదిలోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని మేడిపల్లి తహసీల్దార్ వెంకట నర్సింహ్మరెడ్డి పేర్కొన్నారు.గురువారం ఆయన విడుదల చేసిన‌ పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా కలెక్టర్,జిల్లా పౌరసరఫరాల శాఖ గారి ఆదేశాల మేరకు మండలంలోని ఇంకా ఈకేవైసీ చేయించుకోని కార్డుదారులు రేషన్‌ దుకాణంలో ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, రేషన్‌ పంపిణీలో అక్రమాలను అరికట్టడానికి ఈకేవైసీ తప్పనిసరి అన్నారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకోకపోతే రేషన్‌ సరుకులు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు.
 
 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ