రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు
మెదక్ జిల్లా, : హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు పాల్గొంటున్నారు. పోటీల్లో అజయ్ 100 మీటర్ల పరుగుతో పాటు లాంగ్ జంప్ విభాగంలో. చంటి షాట్‌పుట్ మరియు 400 మీటర్ల పరుగులో. అలాగే శివ చరణ్ 1000 మీటర్ల పరుగు, 1.5 కిలోల డిస్కస్ త్రో విభాగాల్లో పోటీ పడుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.
Views: 41
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 18:37:17
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
