విజన్ ఆంధ్ర కథనాన్ని స్పందించిన శ్రీ కాళేశ్వర దేవస్థానం అధికారి..!
మహాదేవపూర్ :బుధవారం రోజున విజన్ ఆంధ్ర కథనానికి ఎండోమెంట్ అధికారి స్పందించి కాలేశ్వరం పుష్కర ఘాట్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు పై ఉన్న శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర బాలాలయ ఫ్లెక్సీ బోర్డును తీసివేయాలని ఆలయ అధికారులకు సూచించాగా అధికారులు వెంటనే బాలాలయ ఫ్లెక్సీని తీసి మరోచోట మార్చారు గోదావరి పుణ్యస్థానానికి వచ్చే భక్తులకు గోదావరి నది ప్రమాద హెచ్చరిక బోర్డుని కనిపించేలా ఉందని వచ్చే భక్తులు దానిని చూసి చదివి నది లోతుకు వెళ్లకుండా పుణ్య స్థానాలు ఆచరిస్తారని భక్తులు స్థానికులు వర్షం వ్యక్తం చేస్తున్నారు
Views: 50
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 18:37:17
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
