పరిసరాల పరిశుభ్రత మన ద్యేయం
హైదరాబాద్ సనత్ నగర్: గుళ్లను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచాల్సిన అవసరం ఉంది, ఆలయాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో చెత్తను తొలగించడం, ప్లాస్టిక్ నివారణ చేయడం పర్యావరణాన్నికాపాడాల్సిన అవసరం ఉంది ఎవరో వచ్చి చేస్తారు అని కాకుండా మనకు మనమే మన పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచటం వలన ఆరోగ్య సమస్యలు రాకుండా చూడవచ్చు అదే విధంగా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసినట్టు ఉంటుంది అని కప్పేర సాయి ప్రకాష్ తెలిపారు సనత్ నగర్ హనుమాన్ దేవాలయ ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను శుభ్రం చేయటం జరిగింది
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
