డిఈ పదోన్నతి పొందిన  ఆర్ అండ్ బి ఎ ఈ కి  ఘన సన్మానం.

--సన్మానించిన కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగరాజు

డిఈ పదోన్నతి పొందిన  ఆర్ అండ్ బి ఎ ఈ కి  ఘన సన్మానం.

తాండూరు ,వికారాబాద్: డిఈ గా పదోన్నతి పొందిన ఆర్ అండ్ బి ఏ ఈ శ్రవణ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లొల బాల్రెడ్డి లు డి ఈ శ్రావణ్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి డీఈ గా పదోన్నతి పొందడం పట్ల ఆయనను శాలువా తో ఘనంగా సన్మానించి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు తాండూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. 
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపదలో అండగా నిలిచిన యువత ఆపదలో అండగా నిలిచిన యువత
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం