కళ్లెం గ్రామంలో ఘనంగా 7 నెలల చిన్నారికి అన్నప్రాసన కార్యక్రమం

కళ్లెం గ్రామంలో ఘనంగా 7 నెలల చిన్నారికి అన్నప్రాసన కార్యక్రమం

లింగాల గణపురం, జనగాం : కళ్లెం గ్రామ సర్పంచ్  ఆధ్వర్యంలో సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి, ఉపసర్పంచ్ సంపత్  చేతుల మీదిగా  7నెలల బాబుకు అన్నప్రాసన చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో భాగంగా పంచాయతీ కార్యదర్శి యాకలక్ష్మి , వార్డు సభ్యులు, ఏఎన్ఎం శారద, అంగన్వాడీ టీచర్లు, కారోబర్  యాకూబ్, ఫీల్డ్ అసిస్టెంట్ యాదలక్ష్మి, మిషన్ శక్తి డిపార్ట్మెంట్ రాణి, పవిత్ర  గర్భిణీలు బాలింతలు పిల్లల తల్లులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Views: 380

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపదలో అండగా నిలిచిన యువత ఆపదలో అండగా నిలిచిన యువత
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం