హుస్నాబాద్ మండలంలో భూసర్వే పేరుతొ రైతులకు అన్యాయం

బిఆర్ఎస్ పార్టీ నాయకులు అలుమల్ల ప్రభాకర్ రెడ్డి

హుస్నాబాద్ మండలంలో భూసర్వే పేరుతొ రైతులకు అన్యాయం

హుస్నాబాద్ :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో భూ సర్వే పేరుతో రైతులకు అన్యాయం జరుగుతున్నదని ఇలా అన్యాయం జరుగుతుంది బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అలుమల్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గత నిజాం కాలంలో టిఫన్ తయారు చేసినప్పుడు పది ఎకరాల బిట్టు ఉందనుకో నిన్న ముగ్గురికి ఉండేది. ఇప్పుడు అలా కాదు ఎవరు దున్నుకున్నదో వారికే సర్వే పేరుమీద మోసం చేస్తున్నది ప్రభుత్వం ఎందుకంటే మొత్తం సర్వే నంబర్ కొలవకుండా ఓన్లీ చూయించిన వరకే చేస్తున్నారన్నారు.అలాంటి దాన్ని మొత్తం సర్వే నంబర్ 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలు సరి చేసిన తర్వాత ప్రీ సర్వే చేసి ఎవరిది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ హుస్నాబాద్ మండల్ భారత రాష్ట్ర సమితి జనరల్ సెక్రెటరీ అలుమల్ల ప్రభాకర్ రెడ్డి రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.కనుక మీరు నిజమైన రీసర్వ్ చేసేది ఉంటే ఫస్ట్ నంబర్ మొత్తం బిటాయించండి దాన్ని ఉన్న సభ్యులకు ఎన్ని ఎంతమంది ఉంటే అంతమందికి న్యాయం చేయండి దున్నేవాడిదే భూమి అన్నట్టుగా అహంకారంతోని మోసం చేస్తూ రైతులకు తీరని అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తక్షణమే ఆపి ఫస్ట్ నంబర్లు ఒక పెద్ద నెంబర్ ఉంటే దాన్ని నన్ను ఎంతమంది రైతులను పిలిచి మొత్తం నెంబర్ బిట్టు కేటాయించి కేటాయించి తదుపరి ఎవరిది వారికి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.భూ సర్వే అనేది రైతులను పెద్ద మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పద్ధతి కాకుండా గతంలో ఉన్న సర్వే నంబర్లు ఎంత ఉన్నది భూమి ఫస్ట్ అబ్దుల్ పెట్టాలన్నారు. తరువాత దాంట్లో ఉన్న సభ్యులకు పాస్బుక్ ప్రకారంగా పెట్టాలని మీరు చేసిన భూ సర్వే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.

Views: 34

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి