ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పూజలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు మిద్దె రాములు

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పూజలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు మిద్దె రాములు

*బిజినపల్లి(నాగర్ కర్నూల్) :  బిజినపల్లి మండల కేంద్రానికి చెందిన ఎండి.అక్బర్ మొహినోద్దీన్ (మోయిజ్) నూతన ఇంటి నిర్మాణ పూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిద్దె రాములు పాల్గొని మాట్లాడుతూ, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డమీది మహేష్, గ్రామ సెక్రెటరీ శివ, మార్కెట్ డైరెక్టర్ ఎండి నశీర్, కాంగ్రెస్ నాయకులు ముద్దం మధుసూదన్ రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ మిద్దె సూరి, లబ్ధిదారు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Views: 39

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి