ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై విద్యార్థులకు అవగాహన

జెడ్‌పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై విద్యార్థులకు అవగాహన

బిజినపల్లి(నాగర్ కర్నూల్)  :  బిజినపల్లి మండల కేంద్రంలోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ బాలరాజు, సీనియర్ అసిస్టెంట్ కృష్ణవేణి, జీపీఓ కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి