డీలిమిటేషన్‌తో తెలంగాణలో మారనున్న రాజకీయ ముఖచిత్రం..

 పెరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు... ప్రస్తుతం 17గా ఉన్న లోక్‌సభ స్థానాలు 26కు పెరిగే అవకాశం.. 119గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 182కు చేరవచ్చని అంచనా.. ఉమ్మడి 10 జిల్లాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు ప్రతిపాదనలు.. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు పెరిగే ఛాన్స్.. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో కొత్తవారికి పోటీ చేసే అవకాశం.. ప్రస్తుత ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో మార్పులు జరిగే అవకాశం.. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్యలోనూ పెరుగుదల.. తెలంగాణ నుంచి 8 నుంచి 9 మంది మహిళా ఎంపీలకు అవకాశం.. అసెంబ్లీలో సుమారు 60 మంది మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం...

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి