వడ్ల కొనుగోలు చేపట్టాలని రైతుల ధర్నా రాస్తారోక
హత్నూర : వడ్ల కనుగోలు చేపట్టాలని హత్నూర మండల సిరిపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు రోడ్డుపై కేటాయించి నిరసన వ్యక్తం చేశారు రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను రైతులు డిమాండ్ చేశారు ఈ ధర్నాలో సిరిపురం గ్రామ మాజీ సర్పంచ్ నరేందర్ బిఆర్ఎస్ నాయకులు నవరత్నం రెడ్డి నాగేష్ గౌడ్ పాండు గౌడ్ ఆందోల్ దేవరాజ్ వాడు సభ్యులు మహిపాల్ గోపాల్ మహేష్ శ్రీనివాసగౌడ్ గాజుల రాజు కొటాల పల్లవి వెంకటరెడ్డి రామిరెడ్డి నీరుడు మావయ్య తదితరులు పాల్గొన్నారు
Views: 24
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
28 Nov 2026 17:56:04
హుస్నాబాద్ : తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
