ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన చేర్యాల ఎంపీడీవో అనబేరి ప్రణయ్.
సిద్దిపేట జిల్లా చేర్యాల : మండలంలోని వీరన్నపేట గ్రామంలో జరుగుతున్న విబిజి రాంజీ ఉపాధి హామీ పనులను చేర్యాల ఎంపీడీవో ప్రణయ్ క్షేత్రస్థాయిలోపర్యవేక్షించారు.ఈ సందర్భంగా పనుల తీరుతెన్నులను పరిశీలించి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో ప్రణయ్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు సకాలంలో పనులు కల్పించాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈకార్యక్రమంలో వీరన్నపేట గ్రామ సర్పంచ్ శైలజశివ శంకర్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు .
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Nov 2026 17:56:04
హుస్నాబాద్ : తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
