11 రోజులుగా వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి
పుల్కల్ మండలం పోచారం గ్రామానికి చెందిన సాకలి వెంకయ్య కనిపించడం లేదు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోచారం గ్రామానికి చెందిన సాకలి వెంకయ్య గత 11 రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన సదాశివపేటలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారని పేర్కొన్నారు.11 రోజులుగా ఆయన ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా సాకలి వెంకయ్యను చూసినా, ఆయన ఆచూకీ తెలిసినా వెంటనే కింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు : 9652250773, 9963214182 ,దయచేసి ఈ సమాచారాన్ని షేర్ చేసి సాకలి వెంకయ్య ఆచూకీ తెలుసుకోవడంలో సహకరించండి.
Views: 140
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
28 Nov 2026 17:56:04
హుస్నాబాద్ : తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
