కళ్ళెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనం
కళ్ళెం, లింగాల గణపురం, జనగామ తెలంగాణ cm రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కళ్ళెం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు రూబెన్ ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. గ్రామ ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా రూబెన్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం చేస్తున్న పని గొప్పదని అన్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో, గ్రామ శాఖ అధ్యక్షుడు సంపత్, ఉప సర్పంచ్ సంపత్, వార్డ్ సభ్యులు, మాజీ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, జీడికల్ దేవస్థానం చైర్మన్ మూర్తి, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ భూషిగంపల ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూబెన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గ్రామంలో మంచి స్పందన వచ్చింది. కార్యక్ర
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


