డిప్యూటీ సీఎం ను కలిసిన ఎంపి అరవింద్.

మాధవ నగర్ ఆర్ఓబికి ఫైనాన్స్ క్లియరెన్స్ చేయాలని వినతి.

డిప్యూటీ సీఎం ను కలిసిన ఎంపి అరవింద్.

నిజామాబాద్ శివారులోని మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జికి అదనపు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎంపీ అరవింద్ కలిశారు. గురువారం హైదరాబాద్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిసి నిధుల కోసం విన్నవించారు. 8 కోట్ల 68 లక్షల కు సంబంధించిన ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి పనులను పూర్తి చేయాలని ఎంపీ అరవింద్ కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ అరవింద్ తెలిపారు. అనంతరం మంత్రిని శాలువాతో సన్మానించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్