వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులు

వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులు

 ప్రభుత్వ ఆదేశాల మేరకు వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని పటాన్‌చెరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించినట్లు ఎంపీడీవో యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆదికవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. వాల్మీకి రచించిన రామాయణం ధర్మం, సత్యం, నీతి మార్గాలను బోధిస్తుందని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని యాదగిరి పేర్కొన్నారు. ఆయన బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు, ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ కిషన్ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు. హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ‘హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్దతు ప్రకటించారు. వర్గీకరణ అంశంలో నేతకాని సమాజానికి జరిగిన అన్యాయంపై...
నేడు బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక.
మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్.
చౌటకూర్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
మాజీ సర్పంచి మృతికి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో BC కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.
తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులను ఖండించిన ఉద్యమకారులు బెల్లంపల్లి.