మాజీ సర్పంచి మృతికి.

ఉపాధి హామీ కూలీల సంతాపం.

మాజీ సర్పంచి మృతికి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కాటారం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ కొర్ర మనోహర్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సోమవారం ఉపాధి హామీ కూలీలు సంతాపం తెలియజేశారు. కాటారం, గారేపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఉపాధి హామీ పనులు చేస్తుండగా మాజీ సర్పంచి కొర్ర మనోహర్ నాయక్ స్మారకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. మనోహర్ నాయక్ పదవీకాలంలో పేద, బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించారని పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు కొనియాడారు. ఆయన కుమారుడు కొర్ర శ్రీకాంత్ ప్రస్తుత పంచాయతీ పాలకవర్గంలో వార్డు సభ్యులుగా ఉన్నారు. కాగా మనోహర్ నాయక్ సేవలను స్మరిస్తూ పలువురు కంట తడి పెట్టుకున్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు. హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ‘హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్దతు ప్రకటించారు. వర్గీకరణ అంశంలో నేతకాని సమాజానికి జరిగిన అన్యాయంపై...
నేడు బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక.
మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్.
చౌటకూర్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
మాజీ సర్పంచి మృతికి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో BC కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.
తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులను ఖండించిన ఉద్యమకారులు బెల్లంపల్లి.