మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్.
విజయదశమి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కారం.
పటాన్చెరు: టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి వెళ్లిన కాట శ్రీనివాస్ గౌడ్ ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సత్కరించారు.
పండుగ సందర్భంగా జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ సుహృద్భావ వాతావరణంలో సాగింది.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
26 Oct 2026 13:30:43
ద్వితీయ విజేతగా దేవత్ పల్లి గ్రీన్ ఆర్మీ జట్టు.
ప్రధమ బహుమతిగా రూ. 80వేలు ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు అందజేత.
నాంపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో...
