అక్రమ అరెస్టులు చేయడం సరేంది కాదు..
టీజేఏసీ కో కన్వీనర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.
అక్రమ అరెస్టు చేయడం సరైనది కాదని సోమవారం టీజేఏసీ కో కన్వీనర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాధవ్ యాదవ్ తీవ్రం గా ఖండించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ. ఏదో ఒక ఉద్యమ సంస్థ ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే అందరిని అంటే ఆ సంస్థ కు సంబంధం లేని ఉద్యమకారుల ను అక్రమ అరెస్టులు చేయడం సమంజసం కాదు రాష్ట్ర ప్రభుత్వం కేశవరావు కమిటీని పెట్టి రెండు సంవత్సరాల నుండి అధ్యాయనం చేయుచున్నది ఈ అధ్యాయం తో కాలయాపన జరుగుతున్న మాట వాస్తవమే అయినా న్యాయం జరుగుతుందని విశ్వాసం మాకు ఉంది మేము ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ నాయకత్వం లో తెలంగాణ జెఎన్టి యాక్షన్ కమిటీ టీజేఏసీ లో పనిచేస్తున్నాం మాకు సంబంధం లేని విషయాల తో పోలీస్ డిపార్ట్మెంట్ మా కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడం పై ఖండిస్తున్నాం అని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


