ఆపదలో అండగా నిలిచిన రెడ్ క్రాస్
మంగపేట : మంగపేట, మండలం రమణక్కపేట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి ములుగు రెడ్ క్రాస్ సొసైటీ నిత్యవసర సరుకులు పంపిణీ చేసింది. మగపేట మండలం రమణక్కపేట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైంది. విషయం తెలుసుకున్న రెడ్ క్రాస్ సభ్యులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎంసీ మెంబర్స్ అబ్బు సతీష్, వావిలాల రవితేజ పాల్గొని బాధిత కుటుంబానికి నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ జయరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Nov 2026 19:15:53
భువనగిరి : రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
