సుల్తాన్‌పూర్‌లో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు

సుల్తాన్‌పూర్‌లో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో విద్యుత్ మౌలిక సదుపాయాల మెరుగుదలకు కొత్త వీధి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చంటి గీతారాణి రమేష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టామని తెలిపారు. ప్రతి వీధిలో తగిన విద్యుత్ సదుపాయాలు కల్పిస్తూ గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో సుల్తాన్‌పూర్‌ను అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేష్ యాదవ్, లైన్‌మన్ బీరప్ప, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
Views: 136

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి