అక్రమ అరెస్టులు చేయడం సరేంది కాదు..

టీజేఏసీ కో కన్వీనర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.

అక్రమ అరెస్టులు చేయడం సరేంది కాదు..

అక్రమ అరెస్టు చేయడం సరైనది కాదని సోమవారం టీజేఏసీ కో కన్వీనర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాధవ్ యాదవ్ తీవ్రం గా ఖండించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ. ఏదో ఒక ఉద్యమ సంస్థ ముఖ్యమంత్రి  ఇంటిని ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే అందరిని అంటే ఆ సంస్థ కు సంబంధం లేని ఉద్యమకారుల ను అక్రమ అరెస్టులు చేయడం సమంజసం కాదు రాష్ట్ర ప్రభుత్వం కేశవరావు కమిటీని పెట్టి రెండు సంవత్సరాల నుండి అధ్యాయనం చేయుచున్నది ఈ అధ్యాయం తో కాలయాపన జరుగుతున్న మాట వాస్తవమే అయినా న్యాయం జరుగుతుందని విశ్వాసం మాకు ఉంది మేము ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ  నాయకత్వం లో తెలంగాణ జెఎన్టి యాక్షన్ కమిటీ  టీజేఏసీ లో పనిచేస్తున్నాం మాకు సంబంధం లేని విషయాల తో పోలీస్ డిపార్ట్మెంట్ మా కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడం పై ఖండిస్తున్నాం అని తెలిపారు.

Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు. హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ‘హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్దతు ప్రకటించారు. వర్గీకరణ అంశంలో నేతకాని సమాజానికి జరిగిన అన్యాయంపై...
నేడు బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక.
మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్.
చౌటకూర్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
మాజీ సర్పంచి మృతికి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో BC కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.
తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులను ఖండించిన ఉద్యమకారులు బెల్లంపల్లి.