తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన నాయకులు
పాపన్నపేట: తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టిఆర్ పిఎస్)భవన నిర్మాణ కమిటీ ఛైర్మెన్ బోగ వెంకటేశ్వర్లను సోమవారం రోజు రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ వారి బృందం కలిసి పలు సమస్యలపై,సూచనలు, సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వరకట్ రాజ్ కుమార్,ఉపాధ్యక్షులు మేకల జయరాములు, వనమాల శంకర్, తదితరులు పాల్గొని పద్మశాలి సంఘాన్ని మరింత బలోపేతం చేయటానికి,కొన్ని సమస్యలను పరిష్కరించటానికి జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నట్లు సంఘం నాయకులు పేర్కొన్నారు.
Views: 61
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Oct 2026 20:26:22
విజయవాడ : విజయవాడ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
