చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
చేగుంట బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మౌలిక వసతులు లేక మంచినీటి సరఫరా లేక ఉన్న సెటరు ఖాళీగా ఉన్నాయి చెత్త చెదారంతో కూర్చోవడానికి కుర్చీలు సరిగా లేకపోవడం అనేక సమస్యలు చేగుంట బస్టాండ్ లో ఉన్నాయి ఈ విషయంలో స్థానికులు పలుమార్లు మెదక్ ఆర్టీసీ డిఎంకు సమాచారం ఇచ్చిన నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి అన్ని వసతులు కల్పించాలని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Nov 2026 18:30:54
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
