దళితులపై దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలి

దళితులపై దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలి

శివంపేట అక్టోబర్ 26(విజన్ ఆంధ్ర): మండలంలోని నవాబుపేటలో బతుకమ్మ వేడుకల సందర్భంగా దళితులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపినట్లు పేర్కొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం