రీ సర్వే పనులను వేగవంతం చేయాలి

నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్ రాములు

రీ సర్వే పనులను వేగవంతం చేయాలి

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా  :  భూ సర్వే, రీ సర్వే పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కన్నెపల్లి మండలం శిక్నం గ్రామంలో ప్రారంభమైన రీ సర్వేలో భాగంగా గ్రామ సరిహద్దుల నిర్ధారణ పనులను పరిశీలించారు.     అనంతరం బెల్లంపల్లి మండలం టేకులబస్తీలో జీఓ నంబర్ 76 కింద చేపడుతున్న క్షేత్రస్థాయి విచారణ, సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. అనంతరం బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జీఓ 76 అమలు, సాదాబైనామా దరఖాస్తులు, భూభారతి, ఎస్‌ఐఆర్ ప్రక్రియల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, జీఓ 76 దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Views: 50

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి