టిజిఎస్పీ.10వ బెటాలియన్ కొత్త కమాండెంట్‌గా టి. అలెక్స్
ఎర్రవల్లి : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని (బీచుపల్లిలోని) తెలంగాణ స్పెషల్ పోలీస్ (ఠిజిఎస్పీ) 10వ బెటాలియన్ కొత్త కమాండెంట్‌గా టి. అలెక్స్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్-చార్జ్ కమాండెంట్ ఆదినారాయణ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్ అధికారులతో సమావేశమై విధులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
Views: 135
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Oct 2026 20:26:22
విజయవాడ : విజయవాడ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
