ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం..!

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ధర్నా వేదికగా ఉన్న జంతర్ మంతర్ ను తొలగించారు. ఇకనుండి జంతర్ మంతర్ ప్రాంతములో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలను నిషేధించారు. దానికి ప్రత్యామ్నయంగా రామ్ లీలా మైదానం, బురాడి, సిబిడి గ్రౌండ్ లను కేటాయించారు. కేంద్ర హోమ్ శాఖ సూచనల మేరకు ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
Views: 73
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
12 Oct 2026 20:26:22
విజయవాడ : విజయవాడ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
