ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి 

ఇన్చార్జి ఎంపీడీవో శ్రీధర్ బాబు

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి 

 

 కాటారం ( భూపాలపల్లి):  ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు తమ ఆర్జీలను ప్రజావాణిలో అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇన్ ఛార్జీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మార్క శ్రీధర్ బాబు కోరారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తహసిల్దార్ నాగరాజు తో పాటు మండల స్థాయి పలు శాఖలకు చెందిన 17 మంది అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆర్జీలను సంబంధిత శాఖలకు అందజేశారు. ప్రజా సమస్యల ను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని సూచించారు.

Views: 157

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత