మా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేసిన  టిఆర్ఎస్ నాయకులు

మా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేసిన  టిఆర్ఎస్ నాయకులు

 


గంభీరావుపేట :తెలంగాణ రక్షణ సేన  ఆధ్వర్యంలో దేవి నవ రాత్రులు పురస్కరించుకొని గంభీరావుపేట మండల కేంద్రంలోని మా వృద్ధుల అనాద ఆశ్రమంలో సోమవారం వృద్ధులకు అన్నదానా కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంకెపల్లి సుమలత శర్మ, సుధాకర్ శర్మ,  రాష్ట్ర నాయకులు సయ్యద్ సాదిక్, మైనారిటీ మండల నాయకులు అస్లాం ఖాన్, అంజయ్య ,మక్బుల్ ఖాన్, సమి తదితరులు పాల్గొన్నారు.

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత