ఆంజనేయ స్వామి ఆలయ ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ 

ఆంజనేయ స్వామి ఆలయ ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ 

 

కాటారం (భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని కాటారం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం ప్రహరీ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మన మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ పంతకాని సడవలి , మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని వేద మంత్రోచ్ఛరణాల  మధ్య భూమి పూజ నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు సజావుగా కొనసాగించాలని కోరారు. నిర్మాణంలో చేపట్టబోయే కార్యక్రమాలకు భక్తులు, పుర ప్రముఖులు, ప్రజలు ఇతోధికంగా విరాళాలు అందజేయాలని కోరారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు తోటపల్లి వీరారెడ్డి, బీరెల్లి అంజయ్య, మద్ది లక్ష్మీ నరసింహమూర్తి, పులి అశోక్, కొడపర్తి రవి, పెండ్యాల శ్రీరాములు, గౌని సుధాకర్, గడ్డం చంద్రయ్య, ఓలపు రాజబాబు, గడ్డం పర్వతాలు, జీయర్ మల్లేష్ , జల్లారపు మల్లయ్య, ,  గౌని జగదీశ్వర్, గాదే రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Views: 252

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత