హాస్పిటల్ కార్మికులకు 26 వేల రూపాయల వేతనం పెంచాలి.

ఏఐటీయూసీ నేత దుబాస్ రాములు డిమాండ్.......

హాస్పిటల్  కార్మికులకు 26 వేల రూపాయల వేతనం పెంచాలి.

బాన్సువాడ : హాస్పిటల్ కార్మికులకు 26,000 పెంచాలని శనివారం ఏఐటియుసి నేత దుబాస్ రాములు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యం లో బాన్సువాడ ప్రభుత్వ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నా ను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ. హాస్పిటల్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, పేషంట్ కేర్ కార్మికుల కు కనీస వేతనం  26 వేల రూపాయల కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల కు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెల 1 వ తేదీ న కార్మికుల ఖాతాకు జీతాలు జమ చేయాలని, పండుగ జాతీయ సెలవులు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమం లో సంతోష్ గౌడ్, కమర్, జైల్ సింగ్, సురేఖ, సరిత, లక్ష్మి, లక్ష్మణ్, రాజు, రాజేశ్వరి, కళ్యాణి, అనిత, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ