జిల్లా సరిహద్దు దాటుతున్న అక్రమ కళ్ళు కట్టడి చేసిన.. సీఐ లావణ్య సంధ్య.

జిల్లా సరిహద్దు దాటుతున్న అక్రమ కళ్ళు కట్టడి చేసిన.. సీఐ లావణ్య సంధ్య.

బాన్సువాడ : అక్రమం గా తరలిస్తున్న కల్లు ను శనివారం కట్టడి చేసిన బాన్సువాడ ఎక్సెస్ సీ.ఐ లావణ్య సంధ్య. నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా లోకి కళ్ళు తరలిస్తున్నారన్న సమాచారం తో బాన్సువాడ నియోజకవర్గం లోని నసుల్లాబాద్ సరిహద్దు వద్ద లావణ్య సంధ్య ఆధ్వర్యం లో ఎక్సెస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఆటోలు ద్విచక్ర వాహనాలు బస్సులు తనిఖీ చేసి అక్రమం గా తరలిస్తున్న కళ్ళను పారబోశారు. అనుమతులు లేకుండా ఇతర జిల్లాల నుంచి ఎవరైనా అక్రమంగా కళ్ళు తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమం లో బాన్సువాడ ఎక్సైజ్ సిబ్బంది రవి, విజయ్, రూపేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ