లట్టుపల్లిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
సింధు హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
బిజినపల్లి (నాగర్ కర్నూల్) : లట్టుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర సింధు హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని గౌరవ సర్పంచ్ మారేపల్లి శివలీల చంద్ర గౌడ్ గారు, పంచాయతీ సెక్రెటరీ పి. పుల్లయ్య గారు, సింధు హాస్పిటల్స్ వైద్య సిబ్బంది ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చంద్ర కుమార్, జంగీర్, ఎలుగు వెంకటయ్య మరియు గ్రామస్తులు టి. ప్రవీణ్ కుమార్ రెడ్డి, పంతులు తిరుపతిరెడ్డి, ఇగురంబాద వెంకటస్వామి, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 55
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Nov 2026 18:06:59
బోయినపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా, కేంద్రంలో ని బి.వై. నగర్‌లో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ...
