స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని,

ఈరోజు టిఎన్జీవో జిల్లా కార్యాలయావరణలో

 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని,

 నిజామాబాద్ : ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ ,టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్  జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం... జెండా ఆవిష్కరణ కు ముందుగా, వందేమాతర గేయం తో మొదలై, జాతీయ పతాకాన్ని ఎగరవేసి, జాతీయ గీతం అనంతరం తెలంగాణ గేయాన్ని పాడుతూ. జెండా వందనాన్ని నిర్వహించి, ఉద్యోగులకు మరియు జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, మీడియాతో మాట్లాడుతూ.స్వతంత్ర పోరాటంలో అసువులు బారిన అమర వీరులకు జోహార్లు తెలిపి స్మరించుకొని,  80 వసంతాలుగా స్వతంత్ర భారతదేశం అభివృద్ధి చెందిన తీరును కొనియాడుతూ... నేటి కలియుగం నందు కంప్యూటర్ యుగంతో పోటీపడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు తీసుకువెళడంలో ఉద్యోగుల పాత్ర అభినందనీయమని కొనియాడుతూ... జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వహిస్తూ,రాష్ట్ర అభ్యున్నతికి పాటుపడాలని కోరారు ఇట్టి జాతీయ పండుగకు టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ గారు, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి నిరంజన్ గౌడ్, సలహాదారులు వనమాల సుధాకర్, ఉపాధ్యక్షులు సంజీవయ్య ,సునీత, జాఫర్ హుస్సేన్,అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, సర్వే స్పెషల్ యూనిట్ అధ్యక్షులు సూర్య ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్,ప్రకాష్, రాజేశ్వర్ ,మహిళా జిల్లా కార్యవర్గ సభ్యులు గీతారెడ్డి, మంగమ్మ, విజయలక్ష్మి, క్లాస్ ఫోర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ మరియు  వివిధ శాఖల ఉద్యోగులు, మహిళా ఉద్యోగినిలు హాజరైనారు.
 
IMG-20260815-WA1131
 
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి