రామవరం ఎంపీటీసీ స్థానం ఎస్టీ జనరల్‌కు కేటాయించాలి!

ఇప్పటివరకు ఎస్టీలకు అవకాశం దక్కలేదు.. ఈసారైనా న్యాయం చేయాలి

రామవరం ఎంపీటీసీ స్థానం ఎస్టీ జనరల్‌కు కేటాయించాలి!

రామవరం ఎంపీటీసీ స్థానాన్ని ఈసారి ఎస్టీ జనరల్‌కు కేటాయించాలని బంజారా హక్కుల ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా కన్వీనర్ తిరుపతి నాయక్ డిమాండ్ చేశారు. ఇంతవరకు రామవరం ఎంపీటీసీ స్థానం ఎస్టీలకు కేటాయించలేదని, దీంతో గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కలేదని ఆయన పేర్కొన్నారు.ఈసారి ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించి, గిరిజనులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించాలని కోరారు. రిజర్వేషన్ల కేటాయింపులో ఎస్టీలకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పాల్త్యతిరుపతి నాయక్ విజ్ఞప్తి చేశారు.

Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: