కోట బురుజు పై కాషాయం జెండా ఎగురవేత

కోట బురుజు పై కాషాయం జెండా ఎగురవేత

చేగుంట :మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో పురాతన బురుజుపై కాషాయం జండా ఎగరవేసిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త కిషన్ రావు దేశముఖ్ మరియు గ్రామ పాలకవర్గ సభ్యులు జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున బురుజుపై కాషాయం జండా ఎగరవేయడం ఆనవాయితీగా వస్తుండు రావడంతో రాబోయే రోజుల్లో కూడా దసరా రోజు ఎగరవేస్తామని తెలిపారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు గ్రామ ప్రజలకు మంచి పంటలు వండి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీ శ్రీ కిషన్ రావు దేశ్ముఖ్, గ్రామ సర్పంచ్ జ్యోతి రామ్ రెడ్డి మాజీ సర్పంచి రాములు రాజు శ్రీనివాస్ ఎల్లం నాగరాజు నవీన్ గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: