టీజీఎస్nఆర్టీసీ రీజియన్లో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై శిక్షణ కార్యక్రమం

టీజీఎస్nఆర్టీసీ  రీజియన్లో రోడ్డు భద్రత ప్రమాదాల  నివారణపై శిక్షణ కార్యక్రమం

నిజామాబాద్ :  టీ.జీ.ఎస్. ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కాన్ఫెరెన్స్ హాల్ లో డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రీజియన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి అధ్యక్షత వహించి, డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు, ప్రమాదాల నివారణ చర్యలు, ప్రయాణికుల పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తన, విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఏ.సీ.పీ . మస్తాన్ అలీ , మరియు ట్రాఫిక్ CI సురేష్ కుమార్ హాజరై డ్రైవర్లకు విలువైన సూచనలు చేశారు. అలాగే నిజామాబాద్-2 డిపో మేనేజర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ డ్రైవర్లు విధి నిర్వహణ సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ప్రయాణికుడి ప్రాణం ఎంతో విలువైనదని, సురక్షిత ప్రయాణం కల్పించడం ప్రతి ఆర్టీసీ ఉద్యోగి బాధ్యత అని తెలిపారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో  రాణించాలి విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి
మక్తల్ :  తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్ అగర్వాల్, పిఎన్. వెంకటేష్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఈ...
నవంబర్ 5నుండి కేంద్రమంత్రి బండి సంజయ్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
ఓట్ బచావో – దేశ్ బచావో సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు
వట్టెం గ్రామంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన సర్పంచ్ జ్యోతి శంకర్ మరియు బీజేపీ మండల నాయకులు
టీజీఎస్nఆర్టీసీ రీజియన్లో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై శిక్షణ కార్యక్రమం
ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం
స్క్రాప్ దుకాణం ప్రారంభించిన పాలకుర్తి సారంగపాణి