eనవంబర్ 1న మాదిగ మహారాజుల శోభాయాత్ర

eనవంబర్ 1న మాదిగ మహారాజుల శోభాయాత్ర

నిజామాబాద్ : మాదిగ జాగృతి సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నవంబర్ 1న మాదిగ మహారాజుల శోభాయాత్ర నిర్వహించనున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ రీజినల్ ఇంచార్జ్ సుమన్ మహారాజ్ తెలిపారు.
గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం రుక్మిణి చాంబర్స్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు శోభాయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ విశారదన్ మహారాజ్ హాజరవుతారని తెలిపారు.
జిల్లాలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శోభాయాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తదుపరి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశంలో కిరణ్ మహారాజ్, నాగేశ్వరరావు, సంతోష్, బాగేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్