చెరువులో పడిన వ్యక్తి మృతి
అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాలు.. గురువారం దినాలకు వచ్చిన వ్యక్తి చెరువు వైపు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు.గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు. మృతికి గల కారణాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Oct 2026 18:10:42
మక్తల్ : తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్ అగర్వాల్, పిఎన్. వెంకటేష్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ...
