స్క్రాప్ దుకాణం ప్రారంభించిన పాలకుర్తి సారంగపాణి

స్క్రాప్  దుకాణం ప్రారంభించిన పాలకుర్తి సారంగపాణి

రాయపర్తి :  వ్యాపారాలు పరిశ్రమలు దినదినాభివృద్ధి చెందుతూ మరింత ముందికి ఉపాధి,సేవలు అందించాలని వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆకాంక్షించారు.శుక్రవారం రాయపర్తి లో నూతనంగా ఏర్పాటు చేసిన పాత ఇనుప సామాను ( స్క్రాప్) దుకాణాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..గ్రామీణ, మండల కేంద్రాల్లో వ్యాపార సముదాయాలు పెరగడం శుభపరిణామణి అన్నారు.స్థానికంగా స్క్రాప్ దుకాణం అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు,వ్యాపారాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.నూతన దుకాణ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారంలో ఉన్నతి సాధించాలని కోరారు.అనంతరం విచ్చేసిన అతిధులకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారవేత్తలు,దుకాణ యజమానులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో  రాణించాలి విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి
మక్తల్ :  తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్ అగర్వాల్, పిఎన్. వెంకటేష్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఈ...
నవంబర్ 5నుండి కేంద్రమంత్రి బండి సంజయ్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
ఓట్ బచావో – దేశ్ బచావో సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు
వట్టెం గ్రామంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన సర్పంచ్ జ్యోతి శంకర్ మరియు బీజేపీ మండల నాయకులు
టీజీఎస్nఆర్టీసీ రీజియన్లో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై శిక్షణ కార్యక్రమం
ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం
స్క్రాప్ దుకాణం ప్రారంభించిన పాలకుర్తి సారంగపాణి