ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ : నర్సాపూర్ ఏరియా ఆసుపత్రినీ డి సి హెచ్ శివ దయాలతో కలిసి  జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్  శుక్రవారం సందర్శించారు.
ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది అందుబాటు, విధుల హాజరుపై ఆరా తీశారు.సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. విధులకు సమయపాలనతో హాజరై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. 
రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. 
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఏరియా
ఆసుపత్రి సూపరిండెంట్  వంశి,
డాక్టర్లు  మీర్జా , గైనకాలజిస్ట్. ప్రేమ వర్ధిని,డాక్టర్ దుర్గా అనస్థీటిస్ట్ సివిల్ సర్జన్ రాము, వసుధ, వీణా
 ప్రియదర్శిని అన్ని నర్సింగ్ అధికారులు ల్యాబ్ టెక్నీషియన్లు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి -- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి -- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
స్టేషన్ ఘన్‌పూర్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ మండలం...
బాలల హక్కులు రక్షణ చుట్టాల పై అవగాహన కల్పించిన సివిల్ జడ్జి
మండల పార్టీ నూతన కమిటీ ఖరారు
విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన
రేపు పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో గిరిప్రదక్షిణ
బస్వాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం.. పాడి రైతులకు వైద్య సేవలు
20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్: