క్రీడలతోనే మానసిక ఉల్లాసం

క్రీడల్లో గెలుపోటములు సహజం

క్రీడలతోనే మానసిక ఉల్లాసం

- ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
హత్నూర :  క్రీడలతోనే మానసిక ఉల్లాసం  క్రీడాపోటిల్లో  గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 70వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలను ఉద్దేశించి ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ క్రీడలవల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కాగా క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓటమిని గెలుపుకు నాందిగా బావించి గెలిచే వరకు పోరాడాలన్నా రు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరుచ్చాలన్నారు.  ఈపోటిల్లో ఉమ్మడి పది జిల్లాలకు చెందిన  బాలికలు, బాలురు అండర్ -14విభాగంలో పాల్గొన్నారు.   కార్యక్రమంలో రాష్ట్ర మాజీ లేబర్ వెల్ఫెర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఎం ఈ వో వెంకట నర్సింలు, దౌల్తాబాద్ సర్పంచ్ సంగీత నర్సింలు జిల్లా నాయకులు వీరేశం గౌడ్ గుండ్ల మా చిన్నూర్ సర్పంచ్ శ్రీహరి, హత్నూర సర్పంచ్ ఎల్లయ్య మాజీ జెడ్పిటిసి ఆశయ దౌల్తాబాద్ ఉపసర్పంచ్ శేఖర్ గౌడ్, హత్నూర మండల్ మాజీ బిఆర్ఎస్ యువత  అధ్యక్షులు ఎల్చాల మధు, హత్నూర మండల్ బిఆర్ఎస్ యువత అధ్యక్షులు తుమ్మలపల్లి కిషోర్ దౌల్తాబాద్ బిఆర్ఎస్ నాయకులు ఎండి ఇబ్రహీం హత్నూర మండల్ సోషల్ మీడియా ఇంచార్జ్ వీరేందర్, మాజీ ఎంపిటిసి ఆగమయ్య మాజీ సర్పంచ్ శ్రీకాంత్ దౌల్తాబాద్ గ్రామపంచాయతీ సభ్యులు ఎండి గౌస్ ఉపాధ్యాయులు విద్యార్థులు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Views: 65

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు తగ్గించాలి - బీజేపీ
ములుగు :  ప్రతినిధి. ములుగు మున్సిపాలిటీలో భువన్ సర్వే పేరుతో 800 శాతం వరకు పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది....
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుస్నాబాద్‌ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
ఘనంగా పింఛన్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వార్తల్లో నిజాయితీ, నిష్పక్షపాతమే పత్రికకు బలం - ఎడిటర్ నరేందర్
సింగూర్ ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీకి 0.15 టీఎంసీల నీటి విడుదల
ఉప్పరిగూడెంలో పశువైద్య శిబిరం నిర్వహణ.. 112 పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ