ఘనంగా లయన్ డాక్టర్ జీ.బాబు రావు పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జన్మదిన వేడుకలు

ఘనంగా లయన్ డాక్టర్ జీ.బాబు రావు పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జన్మదిన వేడుకలు

రేగోడ్ (మెదక్ ): రేగోడ్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ రేగోడ్ మంజీరా ఆధ్వర్యంలో ప్రోగ్రాం చైపర్సన్ లయన్ ఎస్.దిగంబర్ రావు, రేగోడ్ మంజీరా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ ఎల్. పీర్యా నాయక్ సమక్షంలో లయన్ డాక్టర్.బాబు రావు పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమం చేపట్టి పేదలకు అన్నదానం చేయడం జరిగింది.లయన్స్ క్లబ్ ద్వారా సమాజంలో ఎన్నో సేవలు చేసి, పెద ప్రజలకు తానున్నని భరోసా కల్పిస్తున్న లయన్ డాక్టర్.బాబు రావు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటు వారికీ రేగోడ్ మంజీరా లయన్స్ క్లబ్ తరపున  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి లయన్ సంతోష్ రావు, కోశాధికారి లయన్ మఠం శివరాజ్ స్వామి,లయన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు