ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తానూర్ తహసీల్దార్ మహేందర్ నాథ్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తానూర్ : రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండలం కేంద్రం తో పాటు మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తనూర్ తహసిల్దార్ మహేందర్ నాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రజలు చెరువులు, వాగులు, గోదావరి సది పరివాహక ప్రాంతేలలో జాలర్లు, పశువుల కాపరు వెళ్లకూడదన్నారు. అదేవిధంగా విద్యుత్ స్థంభాల వద్ద ఉండకూడదన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లకూడదని సూచించారు. ఆయా సంబంధిత అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
Views: 35

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు